Breaking News

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్.. కాసేపట్లో ఫలితాలు


తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మల్సీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. మరికాసేపట్లో ఫలితాలు వెల్లడించనున్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మల్సీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. మరికాసేపట్లో ఫలితాలు వెల్లడించనున్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

By March 12, 2019 at 04:35PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/trs-and-mim-mlas-turns-for-mlc-elections-voting/articleshow/68375290.cms

No comments