Breaking News

పటేళ్లతో బీజేపీకి చెక్ పెట్టేందుకు రాహుల్ స్కెచ్, కాంగ్రెస్‌లోకి హార్దిక్


ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. పాటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ మంగళవారం రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తోంది.ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. పాటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ మంగళవారం రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తోంది.

By March 12, 2019 at 04:06PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/patidar-leader-hardik-patel-joins-congress-ahead-of-lok-sabha-elections-2019/articleshow/68374664.cms

No comments