Breaking News

చినజీయర్ స్వామిని కలిసిన వైఎస్ జగన్


వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలుసుకున్నారు. శంషాబాద్‌లోని ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసిన జగన్ కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలుసుకున్నారు. శంషాబాద్‌లోని ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసిన జగన్ కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు.

By March 02, 2019 at 07:22PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-chief-ys-jagan-meets-chinna-jeeyar-swamy-in-shamshabad-ashram/articleshow/68234327.cms

No comments