Breaking News

వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా.. సిట్టింగ్‌ల్లో ఇద్దరికే ఛాన్స్, రెడ్లను కాదని జగన్ కొత్త స్ట్రాటజీ!


వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సిట్టింగుల్లో ఇద్దరికే తిరిగి అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి కేటాయించిన సీట్లను ఈసారి బీసీలకు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సిట్టింగుల్లో ఇద్దరికే తిరిగి అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి కేటాయించిన సీట్లను ఈసారి బీసీలకు ఇచ్చారు.

By March 16, 2019 at 09:50PM


Read More https://telugu.samayam.com/elections/ysrcp/ysrcp-mp-candidates-first-list-comprises-of-3-bcs-jagan-replaces-reddy-candidates-with-backward-class-candidates/articleshow/68443658.cms

No comments