Breaking News

జగన్ రెండుసార్లు వివేకానంద రెడ్డిని కొట్టారు: నేనే సాక్ష్యం అంటున్న అమలాపురం మాజీ ఎంపీ


జరిగినది ఏమిటంటే ఆయన ఎవ్వరికి తెలియకుండా స్పీకర్ సోమనాధ్ చట్టర్జి దగ్గరకు వెళ్లి రిజైన్ చేసి డైరెక్ట్‌గా ఎయిర్ పోర్ట్‌కు వెళ్ళిపోయాడు వివేకా.. స్పీకర్ వెంటనే మేడం సోనియా‌కు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు సాయి ప్రతాప్ ద్వారా పిలిపించింది. కారణం అడిగింది. ఇది మానాన్న సీట్ నువ్వు ఎంతకాలం వుంటావ్, అని అప్పటికి రెండు సార్లు చెయ్యి చేసుకున్నాడు అని మేడంకి వివేక్ (వివేకానందరెడ్డి) చెప్పాడు. జరిగినది ఏమిటంటే ఆయన ఎవ్వరికి తెలియకుండా స్పీకర్ సోమనాధ్ చట్టర్జి దగ్గరకు వెళ్లి రిజైన్ చేసి డైరెక్ట్‌గా ఎయిర్ పోర్ట్‌కు వెళ్ళిపోయాడు వివేకా.. స్పీకర్ వెంటనే మేడం సోనియా‌కు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు సాయి ప్రతాప్ ద్వారా పిలిపించింది. కారణం అడిగింది. ఇది మానాన్న సీట్ నువ్వు ఎంతకాలం వుంటావ్, అని అప్పటికి రెండు సార్లు చెయ్యి చేసుకున్నాడు అని మేడంకి వివేక్ (వివేకానందరెడ్డి) చెప్పాడు.

By March 16, 2019 at 09:51PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/amalapuram-ex-mp-harsha-kumar-sensational-comments-on-ys-jagan-over-vivekananda-reddy-murder/articleshow/68443603.cms

No comments