జనసేనలోకి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, ‘విశ్వసనీయత’పై జగన్‌కు పవన్ చురకలు

వైఎస్ఆర్సీపీ పాలకొల్లు కోఆర్డినేటర్ గుణ్ణం నాగబాబు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ జగన్ విశ్వసనీయతపై చురకలు అంటించారు. జగన్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ.. డాక్టర్ బాబ్జీ చేరికతో నాగబాబుకు నిరాశ మిగిలింది. వైఎస్ఆర్సీపీ పాలకొల్లు కోఆర్డినేటర్ గుణ్ణం నాగబాబు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ జగన్ విశ్వసనీయతపై చురకలు అంటించారు. జగన్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ.. డాక్టర్ బాబ్జీ చేరికతో నాగబాబుకు నిరాశ మిగిలింది.
By March 18, 2019 at 10:15PM
By March 18, 2019 at 10:15PM
No comments