Breaking News

నీరవ్ మోదీకి అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అదుపులోకి


భారత్‌లో బ్యాంకులను లూటీచేసి లండన్ చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి షాక్. అతడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన లండన్ కోర్టు. ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే అవకాశం.భారత్‌లో బ్యాంకులను లూటీచేసి లండన్ చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి షాక్. అతడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన లండన్ కోర్టు. ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే అవకాశం.

By March 18, 2019 at 10:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/london-court-issues-arrest-warrant-against-nirav-modi/articleshow/68470386.cms

No comments