Breaking News

మరో ఛానల్‌పై నిషేధం విధించిన జగన్ పార్టీ


తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్న టీవీ5 ఛానల్ ప్రసారాలు, చర్చల్లో తమ పార్టీ నేతలెవరూ పాల్గొనకూడదని వైసీపీ ఆదేశించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్న టీవీ5 ఛానల్ ప్రసారాలు, చర్చల్లో తమ పార్టీ నేతలెవరూ పాల్గొనకూడదని వైసీపీ ఆదేశించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.

By March 08, 2019 at 03:53PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysr-congress-party-bans-tv5-news-channel/articleshow/68318992.cms

No comments