బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా సతీమణి

రివాబా సోలంకి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారని జోరుగా ప్రచారం. అందుకే బీజేపీవైపు మొగ్గుచూపారని స్థానికంగా ఊహాగానాలు. అంతేకాదు రివాబా సోలంకి కర్ణిసేన గుజరాత్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు.రివాబా సోలంకి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారని జోరుగా ప్రచారం. అందుకే బీజేపీవైపు మొగ్గుచూపారని స్థానికంగా ఊహాగానాలు. అంతేకాదు రివాబా సోలంకి కర్ణిసేన గుజరాత్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు.
By March 04, 2019 at 03:05PM
By March 04, 2019 at 03:05PM
No comments