బాలాకోట్ దాడిలో ఎంతమంది చనిపోయారో మేం లెక్కించలేం: ఎయిర్ చీఫ్

పాక్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన జరిపిన దాడిలో ఎంత మంది మరణించారో లెక్కించడం తమ పనికాదని చీఫ్ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా అన్నారు. దాడులు విజయవంతమయ్యాయని తెలిపారు.పాక్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన జరిపిన దాడిలో ఎంత మంది మరణించారో లెక్కించడం తమ పనికాదని చీఫ్ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా అన్నారు. దాడులు విజయవంతమయ్యాయని తెలిపారు.
By March 04, 2019 at 03:19PM
By March 04, 2019 at 03:19PM
No comments