శభాష్ మమత: టీఎంసీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా.. మన పార్టీలకు సాధ్యం కాని రీతిలో..

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తమ పార్టీ తరఫున లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. 42 మంది అభ్యర్థుల్లో 17 మంది మహిళలకు చోటు కల్పించడం విశేషం. బెంగాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తమ పార్టీ తరఫున లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. 42 మంది అభ్యర్థుల్లో 17 మంది మహిళలకు చోటు కల్పించడం విశేషం. బెంగాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
By March 12, 2019 at 05:05PM
By March 12, 2019 at 05:05PM
No comments