Breaking News

ఎన్నికల తనిఖీలు.. రూ.90 లక్షల హవాలా మనీ సీజ్


ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.90.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లొద్దని పోలీసులు చెప్పారు.ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.90.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లొద్దని పోలీసులు చెప్పారు.

By March 12, 2019 at 05:11PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rs-90-lakh-unaccounted-cash-seized-by-hyderabad-police/articleshow/68376049.cms

No comments