సీఎం పేషీ నుంచి కబురు, టీడీపీ రాయబారాలు.. కానీ జగన్ పార్టీలోకి బాబ్జీ

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత డాక్టర్ బాబ్జీ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ, జనసేన కూడా ప్రయత్నించాయి. కానీ బాబ్జీ మాత్రం జగన్ పార్టీలో చేరారు.పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత డాక్టర్ బాబ్జీ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ, జనసేన కూడా ప్రయత్నించాయి. కానీ బాబ్జీ మాత్రం జగన్ పార్టీలో చేరారు.
By March 12, 2019 at 10:17PM
By March 12, 2019 at 10:17PM
No comments