Breaking News

జగన్ ఓటు తొలగించండి.. ఈసీకి ఫిర్యాదు, వైఎస్ఆర్సీపీ ఆగ్రహం


డేటా చోరీ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేస్తోంది. మా ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో జగన్ ఓటు తొలగించాలని ఈసీకి ఫిర్యాదు అందింది.డేటా చోరీ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేస్తోంది. మా ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో జగన్ ఓటు తొలగించాలని ఈసీకి ఫిర్యాదు అందింది.

By March 12, 2019 at 10:54PM


Read More https://telugu.samayam.com/elections/ysrcp/election-commission-receives-form-7-application-to-delete-ys-jagan-vote/articleshow/68381739.cms

No comments