సరిహద్దుల వెంబడి అదనపు సైన్యాన్ని మోహరిస్తోన్న పాక్

పుల్వామా దాడి, తదనంతర పరిణామాలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి సైన్యాన్ని మోహరిస్తోంది. అప్ఘాన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని తరలిస్తోంది.పుల్వామా దాడి, తదనంతర పరిణామాలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి సైన్యాన్ని మోహరిస్తోంది. అప్ఘాన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని తరలిస్తోంది.
By March 06, 2019 at 10:01PM
By March 06, 2019 at 10:01PM
No comments