Breaking News

డేటా చోరీ కేసు: గుంటూరు రూరల్ ఎస్పీకి టీడీపీ ఫిర్యాదు, వ్యూహాత్మకంగా అడుగులు


ఐటీ గ్రిడ్స్ డేటా వివాదం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య దూరాన్ని పెంచుతోంది. తాజాగా ఈ విషయమై టీడీపీ గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ పోలీసులు కొందరు వైఎస్ఆర్సీకి సహకరించారని ఎస్పీకి ఫిర్యాదు అందింది.ఐటీ గ్రిడ్స్ డేటా వివాదం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య దూరాన్ని పెంచుతోంది. తాజాగా ఈ విషయమై టీడీపీ గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ పోలీసులు కొందరు వైఎస్ఆర్సీకి సహకరించారని ఎస్పీకి ఫిర్యాదు అందింది.

By March 06, 2019 at 10:14PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-tdp-leaders-file-complaint-at-guntur-rural-sp-over-data-theft-case/articleshow/68292562.cms

No comments