విజయ్ దేవరకొండతో షర్ట్ లేకుండా చేయాలని ఉంది: జ్యోతి బోల్డ్ కామెంట్స్

హంగామా, పెళ్లం ఊరెళ్తే, రంగా ది దొంగా, అందరూ దొంగలే తదితర చిత్రాల్లో నటించిన జ్యోతి.. కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమకు కూడా సుపరిచితురాలే. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్‌లు లేకున్నా.. బిగ్ బాస్ సీజన్ 1తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. హంగామా, పెళ్లం ఊరెళ్తే, రంగా ది దొంగా, అందరూ దొంగలే తదితర చిత్రాల్లో నటించిన జ్యోతి.. కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమకు కూడా సుపరిచితురాలే. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్‌లు లేకున్నా.. బిగ్ బాస్ సీజన్ 1తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
By March 07, 2019 at 10:05AM
By March 07, 2019 at 10:05AM
No comments