Avasaram Video Song: లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘అవసరం’ సాంగ్.. టార్గెట్ బాబు

రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు ఎన్టీఆర్‌ని ఏవిధంగా అవసరం తీరే వరకూ వాడుకుని చివర్లో ఎలా వదిలేశారనేదాన్ని కళ్లకు కట్టి చూపిస్తూ.. చివర్లో లక్ష్మీ పార్వతి ఆయనకు తోడుగా నిలిచిన తీరును చూపించారు. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు ఎన్టీఆర్‌ని ఏవిధంగా అవసరం తీరే వరకూ వాడుకుని చివర్లో ఎలా వదిలేశారనేదాన్ని కళ్లకు కట్టి చూపిస్తూ.. చివర్లో లక్ష్మీ పార్వతి ఆయనకు తోడుగా నిలిచిన తీరును చూపించారు.
By March 07, 2019 at 10:22AM
By March 07, 2019 at 10:22AM
No comments