Breaking News

అనంతపురం: లారీ ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు రైతులు దుర్మరణం


అనంతపురం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పెదవడుగూరు మండలం సమీపంలో 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.అనంతపురం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పెదవడుగూరు మండలం సమీపంలో 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.

By March 19, 2019 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/four-killed-in-road-accident-today-at-anantapur/articleshow/68474247.cms

No comments