సమంతను వెనక్కి నెట్టిన అదితిరావు హైదరి

హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను తాజాగా హైదరాబాద్ టైమ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో అదితిరావు హైదరి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మొత్తం 25 మంది మహిళా సెలబ్రిటీలతో కూడిన ఈ జాబితాలో సమంత మూడో స్థానంలో నిలిచింది.హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను తాజాగా హైదరాబాద్ టైమ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో అదితిరావు హైదరి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మొత్తం 25 మంది మహిళా సెలబ్రిటీలతో కూడిన ఈ జాబితాలో సమంత మూడో స్థానంలో నిలిచింది.
By March 19, 2019 at 05:17PM
By March 19, 2019 at 05:17PM
No comments