Breaking News

నేనూ మీ కోడల్నే కదా.. పెళ్లి కార్డ్ ఏది వెంకీ మామా! : శ్రీరెడ్డి


వెంకటేష్ బాబు గారి పాప మ్యారేజ్ సెట్ అయ్యింది. లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్. ఆ అమ్మాయి చేసుకోబోయే వ్యక్తి రెడ్డీస్ అబ్బాయి. కంగ్రాట్స్ వెంకటేష్ గారూ.. మీ పాప హ్యాపీగా ఉండాలని ఉండాలని కోరుకుంటున్నా.వెంకటేష్ బాబు గారి పాప మ్యారేజ్ సెట్ అయ్యింది. లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్. ఆ అమ్మాయి చేసుకోబోయే వ్యక్తి రెడ్డీస్ అబ్బాయి. కంగ్రాట్స్ వెంకటేష్ గారూ.. మీ పాప హ్యాపీగా ఉండాలని ఉండాలని కోరుకుంటున్నా.

By March 19, 2019 at 05:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-sri-reddy-blessings-to-venkatesh-daughter-marriage/articleshow/68482596.cms

No comments