కొత్త జంటపై నోట్ల కట్టలు వేసి ఆశీర్వాదం.. వీడియో వైరల్

నూతన దంపతులపై బంధువులంతా అక్షింతలు వేస్తుంటే.. ఓ వ్యక్తి భిన్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. లక్షలాది రూపాయల నోట్ల కట్టలు గుమ్మరించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.నూతన దంపతులపై బంధువులంతా అక్షింతలు వేస్తుంటే.. ఓ వ్యక్తి భిన్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. లక్షలాది రూపాయల నోట్ల కట్టలు గుమ్మరించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.
By March 19, 2019 at 04:52PM
By March 19, 2019 at 04:52PM
No comments