Breaking News

తొలి దశలోనే ఏపీ ఎన్నికలు.. బాబు స్పందన అదిరింది


ఏపీలో ముందే ఎన్నికలు నిర్వహించడం పట్ల చంద్రబాబు నాయుడు స్పందించారు. కేసీఆర్, జగన్‌లపై ఆయన విమర్శలు గుప్పించారు. నా దగ్గర పని చేసే కేసీఆర్‌కే అంత పౌరుషం ఉంటే నాకెంత రోషం ఉండాలన్నారు.ఏపీలో ముందే ఎన్నికలు నిర్వహించడం పట్ల చంద్రబాబు నాయుడు స్పందించారు. కేసీఆర్, జగన్‌లపై ఆయన విమర్శలు గుప్పించారు. నా దగ్గర పని చేసే కేసీఆర్‌కే అంత పౌరుషం ఉంటే నాకెంత రోషం ఉండాలన్నారు.

By March 11, 2019 at 10:28PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ap-elections-in-first-phase-is-good-for-us-chandrababu-naidu/articleshow/68363977.cms

No comments