Breaking News

22 సీట్లు గెలిస్తే 24 గంటల్లోపే.. యడ్డీ మళ్లీ వేసేశాడు!


లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ నేత యడ్యూరప్ప మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 22 సీట్లు గెలిస్తే 24 గంటల్లో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. యడ్డీ వ్యాఖ్యలు కర్ణాటకలో సంచలనంగా మారాయి.లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ నేత యడ్యూరప్ప మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 22 సీట్లు గెలిస్తే 24 గంటల్లో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. యడ్డీ వ్యాఖ్యలు కర్ణాటకలో సంచలనంగా మారాయి.

By March 11, 2019 at 09:52PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/will-form-govt-in-karnataka-within-24-hours-if-bjp-win-22-lok-sabha-seats-yeddyurappa/articleshow/68363400.cms

No comments