గొల్లప్రోలు: రైలులో అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ముప్పు

అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో విజయవాడ, విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లకు ఆటంకం ఏర్పడింది.అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో విజయవాడ, విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లకు ఆటంకం ఏర్పడింది.
By March 05, 2019 at 10:01AM
By March 05, 2019 at 10:01AM
No comments