కడుపులో దూది ఉండ.. ప్రసవం చేసినప్పుడు మరిచిపోయిన డాక్టర్లు

మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో ఏదో ఉన్నట్టు గుర్తించారు. శస్త్రచికిత్స చేయగా దూది ఉండ బయటపడింది.మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో ఏదో ఉన్నట్టు గుర్తించారు. శస్త్రచికిత్స చేయగా దూది ఉండ బయటపడింది.
By March 05, 2019 at 09:15AM
By March 05, 2019 at 09:15AM
No comments