Breaking News

Vande Bharat Express: గడ నయస.. ఈ మరగలల వదభరత రళల ఛరజల తగగ ఛనస!


Vande Bharat Express అత్యాధునిక సదుపాయాలు కలిగిన సెమీ- హైస్పీడ్‌ వందే భారత్‌ రైళ్లను కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను అనుసంధానించేలా ఈ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలుత దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్‌ల నుంచి రైళ్లను ప్రారంభించింది. క్రమంగా అన్ని నగరాలకు విస్తరింపజేస్తోంది. గత నెలలో ప్రధాని మోదీ ఒకే రోజున ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. By July 06, 2023 at 07:44AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/railways-may-reduced-fares-of-vande-bharat-express-trains-on-short-distance-routes/articleshow/101528829.cms

No comments