ఘనంగా ఆర్య, సయేషా వివాహం.. హాజరైన అల్లు అర్జున్, సూర్య, కార్తి

ఆదివారం రాత్రి సంప్రదాయబద్ధంగా ఆర్య, సయేషా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇక్కడే వీరి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తంతు కూడా పూర్తయింది.ఆదివారం రాత్రి సంప్రదాయబద్ధంగా ఆర్య, సయేషా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇక్కడే వీరి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తంతు కూడా పూర్తయింది.
By March 11, 2019 at 02:06PM
By March 11, 2019 at 02:06PM
No comments