ఐటీ గ్రిడ్స్ కేసు: హైకోర్టులో అశోక్‌కు చుక్కెదురు

ఐటీ గ్రిడ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులకు అశోక్ సహకరించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ కొనసాగించాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. అశోక్ క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు చేపట్టింది.ఐటీ గ్రిడ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులకు అశోక్ సహకరించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ కొనసాగించాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. అశోక్ క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు చేపట్టింది.
By March 11, 2019 at 01:52PM
By March 11, 2019 at 01:52PM
No comments