Breaking News

భారత్ యుద్ధ విమానాలు కోల్పోయిందని ఎయిర్ మార్షల్‌ను తప్పించారు.. నిజమేనా!


పాకిస్థాన్‌పై భారత్ తెలివిగా ఆర్మీ దాడులకు బదులుగా వైమానిక దాడులు నిర్వహించి జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రెండు యుద్ధవిమానాలను భారత్ కోల్పోయిన కారణంగా ఎయిర్ మార్షల్‌పై వేటు పడిందని కథనాలు వచ్చాయి.పాకిస్థాన్‌పై భారత్ తెలివిగా ఆర్మీ దాడులకు బదులుగా వైమానిక దాడులు నిర్వహించి జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రెండు యుద్ధవిమానాలను భారత్ కోల్పోయిన కారణంగా ఎయిర్ మార్షల్‌పై వేటు పడిందని కథనాలు వచ్చాయి.

By March 02, 2019 at 06:15PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/air-marshal-hari-kumar-was-not-sacked-after-iaf-lost-fighter-jets-to-pakistan/articleshow/68233554.cms

No comments