Breaking News

150 డ్రోన్ కెమెరాలతో వినూత్నంగా ‘బ్రహ్మాస్త్ర’ లోగో లాంచ్‌


‘బ్రహ్మాస్త్ర’ లోగో విడుద‌ల కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో జరిగింది. రణ్‌బీర్ కపూర్‌, అలియా భ‌ట్‌, ద‌ర్శకుడు అయాన్ ముఖ‌ర్జీ ప్రయాగ‌కు వెళ్లారు. 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో ‘బ్రహ్మాస్త్ర’ అనే లోగోను ఆకాశంలో ఆవిష్కరించడం విశేషం.‘బ్రహ్మాస్త్ర’ లోగో విడుద‌ల కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో జరిగింది. రణ్‌బీర్ కపూర్‌, అలియా భ‌ట్‌, ద‌ర్శకుడు అయాన్ ముఖ‌ర్జీ ప్రయాగ‌కు వెళ్లారు. 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో ‘బ్రహ్మాస్త్ర’ అనే లోగోను ఆకాశంలో ఆవిష్కరించడం విశేషం.

By March 05, 2019 at 12:51PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/brahmastra-launches-its-logo-on-maha-shivratri-at-the-kumbh-mela-ranbir-kapoor-alia-bhatt/articleshow/68267253.cms

No comments