Breaking News

టీడీపీ డేటానే చోరీ చేశారు.. ఇవే ఆధారాలు: ఏపీ మంత్రి


తెలంగాణ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లు తొలగించి టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఏపీలోనూ అలాంటి కుట్రల్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ డేటాను దొంగిలించి.. టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి మభ్యపెడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లు తొలగించి టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఏపీలోనూ అలాంటి కుట్రల్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ డేటాను దొంగిలించి.. టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి మభ్యపెడుతున్నారు.

By March 05, 2019 at 01:08PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-minister-devineni-umamaheswara-rao-sensational-comments-on-data-breach-issue/articleshow/68267437.cms

No comments