Breaking News

Sangareddy Outer Road Car Fire: ఓఆర్‌ఆర్‌పై కారుకు మంటలు.. వ్యక్తి సజీవ దహనం


హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. చూస్తుండగానే కారు కాలి బూడిదైంది.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. చూస్తుండగానే కారు కాలి బూడిదైంది.

By February 20, 2019 at 01:33PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/moving-car-catches-fire-on-ameenpur-sangareddy-outer-road-in-hyderabad/articleshow/68076758.cms

No comments