Breaking News

రాజమౌళి శిష్యుడితో ప్రభాస్ సినిమా!


ప్రభాస్ తన 21వ సినిమాను అంగీకరించారని ఇండస్ట్రీ టాక్. రాజమౌళి శిష్యుడు కృష్ణతో సినిమా చేసేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారట. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కృష్ణ పనిచేశారు.ప్రభాస్ తన 21వ సినిమాను అంగీకరించారని ఇండస్ట్రీ టాక్. రాజమౌళి శిష్యుడు కృష్ణతో సినిమా చేసేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారట. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కృష్ణ పనిచేశారు.

By February 20, 2019 at 01:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-to-team-up-with-a-debutant/articleshow/68076936.cms

No comments