విలన్‌గా నాని.. పరిచయం చేసిన దర్శకుడితో ప్రయోగం!
‘అష్టా చమ్మా’ సినిమా ద్వారా నానిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి. ఆ తరవాత వీరిద్దరూ కలిసి చేసిన ‘జెంటిల్‌మన్’ ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టబోతున్నారు.‘అష్టా చమ్మా’ సినిమా ద్వారా నానిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి. ఆ తరవాత వీరిద్దరూ కలిసి చేసిన ‘జెంటిల్‌మన్’ ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టబోతున్నారు.
By February 20, 2019 at 01:12PM
By February 20, 2019 at 01:12PM
No comments