Breaking News

Pulwama: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. మేజర్ సహా ఐదుగురు జవాన్లు మృతి


పుల్వామా ఆత్మాహుతి దాడిలో 49 మంది సైనికులు అమరులైన ఘటనతో దేశం యావత్తు విచారంలో మునిగిపోయింది. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల్లో మరో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు.పుల్వామా ఆత్మాహుతి దాడిలో 49 మంది సైనికులు అమరులైన ఘటనతో దేశం యావత్తు విచారంలో మునిగిపోయింది. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల్లో మరో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు.

By February 18, 2019 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-army-personnel-in-encounter-with-terrorists-in-pulwama/articleshow/68042404.cms

No comments