మద్యం తాగి స్కూల్‌కి వస్తున్న బాలికలు.. టీసీలిచ్చి పంపిన టీచర్

తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కొద్ది రోజులుగా శీతలపానీయంలో మద్యం కలిపిన సీసాలతో పాఠశాలకు వస్తున్నారు. చున్నీ చాటున ఎవరికీ కనపడకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కొద్ది రోజులుగా శీతలపానీయంలో మద్యం కలిపిన సీసాలతో పాఠశాలకు వస్తున్నారు. చున్నీ చాటున ఎవరికీ కనపడకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు.
By February 18, 2019 at 09:33AM
By February 18, 2019 at 09:33AM
No comments