Breaking News

Kulbhushan Jadhav Case: ఐసీజేలో పాక్‌కి చుక్కెదురు


కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఐసీజేలో పాకిస్థాన్‌కు చుక్కెదురయ్యింది. పాక్ రిక్వెస్ట్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది.కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఐసీజేలో పాకిస్థాన్‌కు చుక్కెదురయ్యింది. పాక్ రిక్వెస్ట్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది.

By February 19, 2019 at 07:10PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/icj-refuses-to-entertain-pakistans-request-to-adjourn-kulbhushan-jadhav-case/articleshow/68066509.cms

No comments