Adivi Sesh Marriage: నాగార్జున మేనకోడలు సుప్రియతో అడివి శేష్ పెళ్లి!
అక్కినేని మేనకోడలు, ఒకప్పటి హీరోయిన్ యార్లగడ్డ సుప్రియ.. యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇరవై ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైంది సుప్రియ. అక్కినేని మేనకోడలు, ఒకప్పటి హీరోయిన్ యార్లగడ్డ సుప్రియ.. యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇరవై ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైంది సుప్రియ.
By February 19, 2019 at 06:48PM
By February 19, 2019 at 06:48PM
No comments