Breaking News

Jr Ntr: జూ. ఎన్టీఆర్ నా ఫొటో చింపిపడేశాడు.. వాడూ తక్కువోడేం కాదు: లక్ష్మీ పార్వతి


‘రామారావు గారితో వివాహం అయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్‌ని నేనే మా ఇంటికి పిలిపించా. ఎంతైనా అతను కూడా మన మనవడే కదా పిలిపించి వాళ్ల తాతగారు.. నేను.. జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురం కలిసి ఫొటో దిగాం. ‘రామారావు గారితో వివాహం అయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్‌ని నేనే మా ఇంటికి పిలిపించా. ఎంతైనా అతను కూడా మన మనవడే కదా పిలిపించి వాళ్ల తాతగారు.. నేను.. జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురం కలిసి ఫొటో దిగాం.

By February 16, 2019 at 01:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lakshmi-parvathi-sensational-comments-on-jr-ntr/articleshow/68021576.cms

No comments