చంద్రబాబును కలిసిన మాగుంట.. ఆయనా జంపేనా?

ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి శనివారం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతున్నసమయంలో చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి శనివారం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతున్నసమయంలో చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By February 16, 2019 at 01:42PM
By February 16, 2019 at 01:42PM
No comments