కోడి రామకృష్ణ చాలా సన్నిహితంగా ఉండేవారు: చిరంజీవి
రామకృష్ణ తనతో చాలా సన్నిహితంగా ఉండేవారు.. షూటింగ్ సమయంలో చంపేద్దాం గురూ అంటూ హుషారుగా కనిపించేవారు. ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోయినా ఎంతో మనో ధైర్యంతో కనిపించేవారు. రామకృష్ణ తనతో చాలా సన్నిహితంగా ఉండేవారు.. షూటింగ్ సమయంలో చంపేద్దాం గురూ అంటూ హుషారుగా కనిపించేవారు. ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోయినా ఎంతో మనో ధైర్యంతో కనిపించేవారు.
By February 22, 2019 at 07:48PM
By February 22, 2019 at 07:48PM
No comments