Breaking News

పుల్వామా దాడి.. పక్కా ప్లానింగ్‌తోనే కాన్వాయ్‌లోకి!


పుల్వామా ఆత్మాహుతి దాడి పక్కా వ్యూహంతోనే జరిగిందని, ఏదో కొందరితో అనుకొని చేసింది కాదని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది, వాహానాన్ని ఢీకొట్టాడని అధికార వర్గాలు పేర్కొన్నాయి.పుల్వామా ఆత్మాహుతి దాడి పక్కా వ్యూహంతోనే జరిగిందని, ఏదో కొందరితో అనుకొని చేసింది కాదని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది, వాహానాన్ని ఢీకొట్టాడని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

By February 17, 2019 at 02:52PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/suicide-bomber-arrived-from-bylane-near-latoo-mode-of-awantipora/articleshow/68033954.cms

No comments