ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు.. చిక్కుల్లో నలుగురు విద్యార్థినిలు

జైపూర్‌లోని నిమ్స్ యూనివర్శిటీలో చదువుతున్న నలుగురు కాశ్మీరీ అమ్మాయిలు.. ఉగ్రదాడిని స్వాగతిస్తూ పార్టీ చేసుకున్నారు. ఫోటో తీసి.. పుల్వామా దాడిపై వారు సంతోషం వ్యక్తం చేస్తూ.. ప్రతీకారం తీర్చుకున్నామని వాట్సాప్ స్టేటస్ పెట్టారు. జైపూర్‌లోని నిమ్స్ యూనివర్శిటీలో చదువుతున్న నలుగురు కాశ్మీరీ అమ్మాయిలు.. ఉగ్రదాడిని స్వాగతిస్తూ పార్టీ చేసుకున్నారు. ఫోటో తీసి.. పుల్వామా దాడిపై వారు సంతోషం వ్యక్తం చేస్తూ.. ప్రతీకారం తీర్చుకున్నామని వాట్సాప్ స్టేటస్ పెట్టారు.
By February 17, 2019 at 02:57PM
By February 17, 2019 at 02:57PM
No comments