Breaking News

మృత్యువులా దూసుకొచ్చిన కారు.. తల్లీకొడుకులు బలి


తల్లీకొడుకులు బంధువుల ఇంట్లో ఓ శుభాకార్యానికి హాజరై తిరిగి సొంత ఊరికి వెళుతుండగా.. కారు మృత్యువు రూపంలో చిదిమేసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తల్లీకొడుకులు బంధువుల ఇంట్లో ఓ శుభాకార్యానికి హాజరై తిరిగి సొంత ఊరికి వెళుతుండగా.. కారు మృత్యువు రూపంలో చిదిమేసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

By February 17, 2019 at 02:18PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/speeding-car-hits-bike-two-killed-in-yadadri-district/articleshow/68033729.cms

No comments