Breaking News

విశాఖ విషాదం.. ఆరుకు చేరిన మృతులు


ఇప్పసారాగా భావించి ఇండస్ట్రియల్ స్పిరిట్ తాగిన అమాయకులు. ఆరుగురు చనిపోగా.. మరో 11మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. బాధితులంతా చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవారు. ఇప్పసారాగా భావించి ఇండస్ట్రియల్ స్పిరిట్ తాగిన అమాయకులు. ఆరుగురు చనిపోగా.. మరో 11మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. బాధితులంతా చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవారు.

By February 25, 2019 at 12:20PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vizag-suspected-industrial-spirit-tragedy-death-toll-rises-to-6/articleshow/68148892.cms

No comments