Breaking News

రాజశ్యామల యాగం వల్లే కేసీఆర్ అధికారంలోకి: శారదా పీఠాధిపతి


ఏపీ ముఖ్యమంత్రిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కేసీఆర్‌ యాగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.ఏపీ ముఖ్యమంత్రిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కేసీఆర్‌ యాగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.

By February 18, 2019 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/visakha-sarada-peetadhipathi-sensational-comments-on-ap-cm-and-kcr/articleshow/68041521.cms

No comments