పెళ్లయిన రెండు నెలలకే యువతి ఆత్మహత్య

భర్త, అత్తింటివారి వేధింపులతో పెళ్లయిన రెండు నెలలకే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లయిన మూడో రోజు నుంచే తమ కుమార్తెను నిర్బంధించి వేధిస్తున్నారని తల్లి ఆరోపించారు.భర్త, అత్తింటివారి వేధింపులతో పెళ్లయిన రెండు నెలలకే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లయిన మూడో రోజు నుంచే తమ కుమార్తెను నిర్బంధించి వేధిస్తున్నారని తల్లి ఆరోపించారు.
By February 18, 2019 at 08:20AM
By February 18, 2019 at 08:20AM
No comments