Breaking News

షాపింగ్‌ మాల్‌లో ప్రత్యక్షమైన చిరుత


షాపింగ్ మాల్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. చిరుత కోసం గాలించారు. మూడు గంటల తర్వాత చిరుతను పట్టుకున్నారు. అటవీశాఖ సిబ్బంది చిరుతను బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.షాపింగ్ మాల్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. చిరుత కోసం గాలించారు. మూడు గంటల తర్వాత చిరుతను పట్టుకున్నారు. అటవీశాఖ సిబ్బంది చిరుతను బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

By February 20, 2019 at 03:07PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/thane-leopard-enters-korum-mall-finally-caught/articleshow/68078148.cms

No comments