ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మధులిక
ఈ నెల 6న ప్రేమోన్మాది భరత్ దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక కోలుకుంది. ఆమె సాధారణ స్థితికి చేరుకోవడంతో యశోదా ఆస్పత్రి డాక్టర్లు బుధవారం డిశ్చార్జి చేశారు. ఈ నెల 6న ప్రేమోన్మాది భరత్ దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక కోలుకుంది. ఆమె సాధారణ స్థితికి చేరుకోవడంతో యశోదా ఆస్పత్రి డాక్టర్లు బుధవారం డిశ్చార్జి చేశారు.
By February 20, 2019 at 03:10PM
By February 20, 2019 at 03:10PM
No comments